TEJA NEWS TV
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామాన వెలిసిన లక్షణాధిమంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మద్దిలేటి నరసింహస్వామిని శనివారం శ్రీ స్వామివారి ని అధిక సంఖ్యలో భక్తులు హాజరై దర్శించుకున్నారని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఉప కమిషనర్ ఎం రామాంజనేయులు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాలు ప్రకారం 07-12-2024 నాడు స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో హాజరై అభిషేకాలు గండ దీపాలు పుట్టు వెంట్రుకలు తలనాలు వంటి మొక్కలు భక్తులు చెల్లించుకున్నారని తద్వారా దేవస్థానమునకు స్వామివారి సేవ టికెట్లు,లడ్డు ప్రసాదం,కేశఖండనం, రూము బాడుగలు విరాళాలు మొదలగు వాటి ద్వారా 3,66,386/-(అక్షరాల మూడు లక్షల ఆరవై ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయల) ఆదాయం వచ్చింది తెలిపారు.
మద్దిలేటి స్వామి ఆదాయం 3,36,386/- రూపాయలు
RELATED ARTICLES