నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం రంగాపురం గ్రామాన వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ మద్దిలేటి దేవస్వామి నందు భక్తులు తలలినాలు పుట్టు వెంట్రుకలు వివిధ రకాల మొక్కుల ద్వారా 4,91,057/- ఆదాయం వచ్చిందని ఆలాగే ప్రొద్దుటూరు పట్టణం శాంతి కుమారి స్ట్రీట్ కు చెందిన క్రీస్తు శేషులు చింత మద్దిలేటి భార్య చింత కృష్ణవేణి 1.149 కేజీల బరువు గల నాలుగు వస్తువులు నంద్యాల జిల్లా ప్యాపీలి గ్రామం డౌన్ సీటుకు ల పెద్దయ్య 256 గ్రాముల వెండి వస్తువులు సమర్పించారాని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఏం.రామాంజనేయులు విలేకరుల ద్వారా తెలిపారు.
మద్దిలేటి నరసింహస్వామి వారి ఆదాయం 91,4,91,057/-
RELATED ARTICLES