
TEJA NEWS TV
హోళగుంద మండల కేంద్రంలోని ఈద్గా కు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ గారిని కోరిన హోళగుంద మండల సిబిఎన్ ఆర్మీ మోయిన్..
హోళగుంద మండల కేంద్రంలో ముస్లిం లు అత్యధికంగా జనాభా ఉన్నారని,ముస్లిం ల ఈద్గాకు కాంపౌండ్ వాల్ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ముస్లిం మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫారుక్ స్పందిస్తూ ఈద్గాకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల కన్వీనర్ వీరనగౌడ్ పాల్గొన్నారు.