భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పతల ఏడుకొండలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా ఉప్పతల ఏడుకొండలు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కాంగ్రెస్ మండల నాయకులు ఉప్పతల ఏడుకొండలు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే, సంవత్సర కాలంలో గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులు పూర్తి చేశారని ప్రజలకు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదే శివప్రసాద్, నల్లమోతు రవి, నల్లమోతు సీతారాములు, చాపలమడుగు లక్ష్మణ్, కుంచపు కాశి, దండుగుల సాంబశివరావు, మహిళా మండల అధ్యక్షురాలు బడుగు కృష్ణవేణి, ఉప్ప తల గోపి, కుంచపు ఉపేందర్, చాపలమడుగు రాంబాబు, చాపలమడుగు నాగేశ్వరరావు, చాపల మడుగు లాలయ్య, సతీష్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే కు శుభాకాంక్షలు – కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పతల ఏడుకొండలు
RELATED ARTICLES