TEJA NEWS TV:
నేటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది కేవలం కార్యక్రమమే కాదు రాష్ట్ర ప్రజల కోసం మొదలుపెట్టిన మహా యజ్ఞం అని మంత్రాలయం నియోజకవర్గం శాసనసభ సభ్యులు వై బాలనాగిరెడ్డి గారు అన్నారు. గృహ సారధులు సచివాలయ కన్వీనర్లు ప్రతి ఇంటింటికి తిరిగి ఇంటి యజమానుల తో ప్రశ్నలకు జవాబులను రాబట్టారు. ప్రతి ప్రశ్నకు ఇంటి యజమానులు ఎంతో సంతోషంగా సమాధానం ఇవ్వడం జరిగింది ఇటువంటి౪ పరిపాలనను ఇప్పటివరకు చూడలేదని ఇంత మంచి సూపరిపాలనను చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి తమ ఓటును స్వచ్ఛందంగా వేసి వేయించి గెలిపిస్తామని ఇంటి యజమానులు ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు వై ప్రదీప్ రెడ్డి గారు, పెద్దకడబూరు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి గారు ,వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆర్ రవిచంద్ర రెడ్డి, శివారెడ్డి గారు విజేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు జాము ముకయ్య గారు, సర్పంచ్ రామాంజనేయులు మాజీ ఎంపీపీ రఘురాముడు బొగ్గుల తిక్కన్న బొగ్గులార్లప్ప, ముక్కరన్న, శాంతి మూర్తి, దస్తగిరి, మరియు వైఎస్ఆర్సిపి గృహ సారధులు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ……