కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని మంగళూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న రమేష్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న రమేష్, ఉప సర్పంచ్ దత్తు, గ్రామపంచాయతీ సెక్రటరీ బాల్రాజ్, బాలయ్య, భాను, అశోక్, తదితరులు పాల్గొన్నారు.



