Sunday, October 26, 2025

భారత వనిత ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ” భారత వనిత ” ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సి.ఐ.నాయుడు .*

*యన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం  మీడియా మిత్రులు, పోలీసులు , రాజకీయ నాయకుల తో కలిసి ” భారత వనిత ” పత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న సి.ఐ.వై.వి.వి.యల్., నాయుడు.*

*ఈ కార్యక్రమం లో మీడియా మిత్రులు గాడిపర్తి సీతారామారావు, మస్తాన్,రమాదేవి, ప్రియాంక,రాజు,తేజ, సుధాకర్,సుబాని, తెదేపా.పట్టణ అధ్యక్షులు ఏచూరి రాము, తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular