TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నంది వేణు ఆదేశాల మేరకు
బీబీపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలో నమో యువ సంకల్ప్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది
ఈ యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానిగా చేయడానికి భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు
ఈ కార్యక్రమంలో
*బీజేవైఎం
బీబీపేట్ మండల అధ్యక్షులు
పోసు శివకుమార్
BJYM నాయకులు సాయికుమార్, దుర్గేందర్
శేఖర్, రమేష్, నరేందర్, పాల్గొనడం జరిగింది
భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు నమో యువ సంకల్ప్
RELATED ARTICLES