తేజ న్యూస్ టివి ప్రతినిధి
సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో బిజెపిలోకి చేరికలు బిజెపి మండలాధ్యక్షులు మరియు గవిచర్ల పోలింగ్ బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరిన వారు కడారి ఎల్లయ్య రావుల అనిల్ వేల్పుల నరేష్ బాష్పాక రాజు బిజెపిలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి సంగెం మండలం పార్టీ అధ్యక్షులు డి చంద్రమౌళి జిల్లా కౌన్సిల్ మెంబర్ బుట్టి కుమారస్వామి మైనారిటీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు ఎండి రహమతుల్లా మండల నాయకులు శ్యామల విద్యాసాగర్ కిసాన్ మోర్చా మాజీ మండల అధ్యక్షులు పోశాల కిషోర్ మండలా నాయకులు భయగాని ఎలా గౌడ్ పోలింగ్ బూత్ అధ్యక్షులు రావుల రాజేష్ బాష్పాక్ అశోక్ గూడ ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీలో చేరిన గవిచర్ల గ్రామ ప్రజలు
RELATED ARTICLES



