నంద్యాల నూనెపల్లికి చెందిన రమణయ్య కు పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20ఏళ్ల క్రితం పెళ్లెంది. 
గొడవల కారణంగా భార్య పుట్టింట్లో ఉంటోంది. ఆమెకు నచ్చజెప్పేందుకు భర్త రాగా, ఆమె కుటుంబీకులతో ఘర్షణ జరిగింది. 
ఈ క్రమంలో భార్య, ఆమె తమ్ముడు కళ్లల్లో కారం చల్లి దాడి చేయడంతో చనిపోయాడు.
బాడీని నంద్యాలకు తీసుకొచ్చి అతని ఇంటి వద్ద పడేశారు.
భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య
RELATED ARTICLES


 
                                    


