తేజ న్యూస్ టీవీ
4-07-2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓగా (DMHO) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా. జయలక్ష్మి ని కలెక్టరేట్ లో మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డా.జి.యస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినేటర్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కో కన్వీనర్ మోదుగు జోగారావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
> “గిరిజన ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ముందుగానే చర్యలు తీసుకుని, ప్రజల్లో చైతన్యం పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జిల్లాకు మీ సేవలు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాము,”
అంటూ ఘనంగా సన్మానించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: డీఎంహెచ్ఓగా జయలక్ష్మి కి మోదుగు జోగారావు శుభాకాంక్షలు
RELATED ARTICLES