చండ్రుగొండ అన్నపరెడ్డి పల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం లక్ష్య గార్డెన్లో జరిగింది.ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు తో కలిసి బీఆర్ఎస్ చండ్రుగొండ, అన్నపరెడ్డిపల్లి, మండలాల ముఖ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల సాధనకు పార్లమెంట్లో కొట్లాడినది కోట్లాడేది నామ నాగేశ్వరరావు, అన్నారు బిజెపి నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విమర్శించారు. ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు. ఈ సందర్భంగా జై తెలంగాణ జై జై తెలంగాణ వర్ధిల్లాలి బి ఆర్ఎస్ వర్ధిల్లాలి కారు గుర్తుకే ఓటు వేసి టిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును, గెలిపించాలని నినాదాలు ఈ కార్యక్రమంలో చండ్రుగొండ మండల మాజీ ఎంపీటీసీ ధారా బాబు, జిల్లా సీనియర్ నాయకులు మోహన్ రావు అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు. కార్యకర్తలు భూపతి రమేష్ ,చిన్నపిచ్చయ్య, కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్య గార్డెన్లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
RELATED ARTICLES