Friday, April 4, 2025

బుడ్డాయపల్లి గ్రామంలో ఆక్రమణకు గురైన రోడ్డు

కడప జిల్లా  కాజీపేట  మండలం బుడ్డాయపల్లి గ్రామంలో  లాస్ట్ చర్చి ఉండే వీధిలో ఐదారు కుటుంబాలు  రోడ్డును ఆక్రమించడం జరిగినది . ఆ వీధిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, టూవీలర్ వెహికల్స్ ఆ రూటున వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని , పదేపదే అధికారుల దగ్గరికి వెళ్లి వేడుకోగా వాళ్ళు వచ్చి హెచ్చరించినా కూడా లెక్క చేయలేదనీ ప్రజలు వాపోతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular