TEJA NEWS TV : బీబీపేట మండల కేంద్రంలో కొనుగోలు సొసైటీ కాంటను పరిశీలించి మళ్లీ మన కాంట తీసుకపోయి ఏమన్నా ఉన్నాయా అని ఈరోజు పరిశీలించడం ప్రజలంతా కంటరు ఎన్ని కిలోలు పోతున్నాయో అని డౌట్ గా ఉంటే ఈరోజు రైతులకు కష్టంగామా దగ్గర ఉన్న కాంట్రా కాకుండా మీరు కాంటాక్ట్ తెచ్చుకోండి అని చెప్పడంతో వారు కాంటాక్ట్ తెచ్చి కాంట పెట్టిన సమానంగా రావడంతో రైతులు అప్పుడు ఆనందంగా ఉన్నారు రైతులు బాధపడడం ఎందుకనగా అకాల వర్షాలకు వడ్లు ఎన్నో రాలిపోయాయి కాబట్టి అనుమానించడం జరిగింది కావున మేమే కాంటాక్ట్ చూసి రైతులను ఇబ్బందులు పెడుతలేరని తెలుసుకొని ఆనందంగా ఉండడంతో స్పాట్ మీదికి ఎంపీటీసీ నీరజ నర్సింలు వెళ్లి అన్ని పరిష్కరించి రైతులతో మాట్లాడి కాంటలు కూడా చెక్ చేసి అక్కడ ఇక్కడ ఎలాంటి అన్యాయం జరిగిందో అని తెలుసుకున్నారు తర్వాత రైతులను తో మాట్లాడి మాట ముచ్చటగా ఇలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడంతో కానీ కాంటలు మాత్రం తొందర తొందరగా చేయాలని గౌరవ ఎంపిటిసి నీరజ నర్సింలకు తెలపడం జరిగింది మీరు కోరినట్టే అదనంగా ఇంకోకంట తెప్పించి తొందరగా కాంటలు చేసి తొందరగా వడ్లు కొనుగోలు చేయమని సొసైటీ చైర్మన్ కు తో మాట్లాడి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది





