TEJANEWSTV :ఈరోజు బీబీపేట్ మండలంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించబడింది. మండల అధ్యక్షులు అల్లం ప్రవీణ్ యాదవ్ గారి నేతృత్వంలో, మండల నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాబోయే ZPTC, MPTC, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి అధిక సంఖ్యలో గెలవాల్సిందేనని, గ్రామ స్థాయిలో పార్టీ విజయానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ సమావేశం కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు గారి ఆదేశాల మేరకు లక్ష్మీ నర్సింహా ఫంక్షన్ హాల్, బీబీపేట్ పట్టణంలో నిర్వహించబడింది.
ఇందులో బీబీపేట్ మండల్ ఇంచార్జ్ గా కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ కుంట లక్ష్మారెడ్డి
బీబీపేట్ లో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం
RELATED ARTICLES



