భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మాజీ ఎమ్మెల్యే ఊ కె అబ్బయ్య ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియ నాయక్ ఎన్నికల ప్రచారం. కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కారు గుర్తుకే మన ఓటు అని నినాదాలు చేస్తూ భారీగా ప్రజా ప్రతినిధులు కార్యకర్త లు హాజరై ప్రచారంలో పాల్గొన్నారు.
బి ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియ నాయక్ ఎన్నికల ప్రచారం
RELATED ARTICLES