బీబీ పేటలో ఎండలు భగభగ మండడంతో ప్రభుత్వం ఈ నెల మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సూర్యుడు నలపై డిగ్రీల ఉండడంతో బిబిపేట్మండలంలో అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్లొద్దని వెళ్లిన చెట్ల కింద వాటర్ బాటిల్ అంత అవసరం ఉంటేనే గొడుగు కూడా తీసుకెళ్లాలని ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని వాలిబాల్ మరియు మీ ఆటపాటలు ఈ ఒక్క నెల మందం సూర్యుడు భగభగ మండుతుంది ఉన్నందున వడగాలి కూడా ఎండతో వడగాలు తల్లుతూనే కావున అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది
బిబి పేట్ ప్రజలకు ప్రభుత్వ విజ్ఞప్తి
RELATED ARTICLES



