
TEJA NEWS TV:
ఈ రోజు సమీకృత జిల్లా కార్యలయంలో రాష్ట్ర మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి ఎంపీ బి బి పాటిల్ గారికి కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ గారు సౌత్ క్యాంపస్ (బి.టి.యస్ ) జంగంపల్లి దగ్గర హైవే 44 రోడ్డు కింద కొత్త హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చెప్పటాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది కొత్త హై లెవెల్ బ్రిడ్జి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారాని త్వరతిగతిన మంజూరు చేయగలరాని మా ప్రాంత ప్రజల ఆకాంక్ష అని తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో దోమకొండ జెడ్పీటీసీ తిర్మల్ గౌడ్ గారు బిబిపెట్ ఎంపీపీ బాలమణి గారు దోమకొండ ఎంపిపి శారద గారు బిబిపెట మండల కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ ఆసిఫ్ గారు ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సుధాకర్ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు తదితరులు పాల్గొన్నారు




