

TEJA NEWS TV BB PET: ఈరోజు బిబిపేట్ మండల్ ఉపాధి హామీ పరిశీలించిన ఎంపీటీసీ నీరజ నర్సింలు పాదాన్ని పనిలో ఏమన్నా మీకు సమస్యలు ఉన్నాయా అని అడిగితే మాకు ఎలాంటి సమస్యలు లేవు పొద్దున 6 గంటలకు వచ్చి 10 గంటల వరకు ఎండ భగభగ మండుతున్న అని ఫీల్డ్ ఆఫీసర్ కూడా మాకు అనుకూలంగా మమ్ములను గుర్తించారు ఒక్క మనిషికి కూలి రావాలంటే మూడు మిఠాల పొడవు అర్ధగజం లోతు తీస్తే 200 కూలి మాకు స్పష్టంగా వస్తుందని వాళ్లు చెప్పడంతో ఇంకా ఇలాంటి ఇబ్బందులు మీకు అనిపిస్తే నాకు నాకు చెప్పండి నేను ఎంపీడీవోకు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ఆయనకు ఫిర్యాదు చేస్తా నీకు ఎలాంటి ఇబ్బంది ఫీల్డ్ ఆఫీసర్ చేస్తున్నారా అని చెప్పు అడిగాను లేదు మాకు ఇలాంటి ఇబ్బందులు లేవు ఇలాగే మంచి గా నాకు కూలి పడ్డందుకు గౌరవంగా ఉంది ఇంకా అతను కూలి వచ్చేటట్టు మీరు ఇంకో 50 రూపాయలు వచ్చేటట్టు చూడాలని ఉపాధి హామీ కూలీలు చెప్పడంతో నేను అక్కడ పరిష్కరించిన తర్వాత ఎంపీడీవోతో మాట్లాడు మీకు వచ్చేటట్టు చూస్తానని అలాగే మీకు ఎండల ఉన్నందుకు తెంట్లు కూడా ఎండకు కనీసం టెంటు తో ఎంపీడీవోతో మాట్లాంట్లు కూడా మీకు పొద్దున వచ్చినారు కావున నీకు అప్పుడప్పుడు ఉండడానికి తింటూ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ఇట్లు కొరివి నీరజ నర్సిం తెలియజేశారు