
TEJA NEWS TV: బిబిపేట లో మున్నూరుకాపు సంఘ సభ్యులు పురాతన దేవాలయాన్ని తీసివేసి కొత్తగా నిర్మించినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ముత్యాలమ్మ పోచమ్మ నాయకమ్మ దేవి దేవతల విగ్రహ ప్రతిష్టను
28.05.2023 నుండి 03.06.2023 ఏడు రోజులు భక్తిశ్రద్ధలతో ఘనంగా విగ్రహ ప్రతిష్టను బిబిపేట మున్నూరు కాపు సంఘ సభ్యులు నిర్వహిస్తారని మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు తెలియజేయడం జరిగింది