కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో బిబిపేట మండల యూత్ ప్రెసిడెంట్ గా మల్లు గారి మహేష్ రెండవసారి విజయం సాధించారు
గత సెప్టెంబర్ నెలలో జరిగిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో కామారెడ్డి నియోజకవర్గ బిబిపేట్ మండల్ యూత్ ప్రెసిడెంట్ గా మల్లు గారి మహేష్ విజయం సాధించడం జరిగింది ఈ విషయం బుధవారం తెలియపరిచారు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మరియు కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలియాస్ కి నాకు సహకరించిన బిబిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు
బిబిపేట మండల యూత్ ప్రెసిడెంట్ గా మల్లు గారి మహేష్ రెండవసారి విజయం
RELATED ARTICLES