Wednesday, February 5, 2025

బిబిపేట: తహసిల్దార్ కి వినతి పత్రం అందించిన రైతులు

TEJA NEWS TV బీబీపేట్  కేంద్రంలో గల అయ్యప్ప వెంచర్ నిర్వాహకులు  కొచ్చేరువులోకి వెళ్లే నీటి కాలువని పూర్తిగా తొలగించి  వెంచర్ను విస్తరించి సమీపంలో చిన్న డ్రైనేజ్  ఆకారంలో నిర్మించారు
అయితే ఆ యొక్క కాలువ నుండి నిన్న, మొన్నటి తో పాటు ప్రస్తుత భారీ వర్షాలకు కూడా చెరువులోకి చుక్క నీరు రాలేదు. అధికారులు తక్షణమే పాత నీటి కలువని పునరుద్దరించాలని ఈ యొక్క సమస్యపై దృష్టి  సారించి కొచ్చేరువు కాలువను గతంలో ఎలా ఉందేదో ఆ విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు ఈ రోజు బిబిపేట తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
లేనిచో ఆ ప్రాంత రైతోలతో కలిసి ఆందోళన చేపడుతామని స్పష్టం చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular