TEJA NEWS TV: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో TSLDA CEO Dr మంజువాణీ madam గారి ఆదేశాలమేరకు గొపాలమిత్ర సూపెర్వైసోర్ వై కృష్ణ గారిఅధ్వర్యంలో రైతులకు LN2 వాడకం మరియు కృత్రిమగర్బధారణ గురించి వివరించడం జరిగింది .ఈ కార్యక్రమంలో రైతులు వాడ్నల సత్యం మరియు ఛాతిరి లక్ష్మి నారాయణ మరియు రాజుగౌడ్ గోపాలమిత్రులు
B Maheshgoud మరియు J Ramu పాల్గొనడం జరిగింది .
బిబిపేట్ :రైతులకు LN2 వాడకం మరియు కృత్రిమగర్బధారణ గురించి వివరిణ కార్యక్రమం
RELATED ARTICLES