కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు విశేషంగా జరిగింది. శ్రీ నగరేశ్వర దేవాలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు.
పండితులు శ్రీ చిద్గుణ శర్మ, శ్రీ మనోజ్ పాండే ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ పాల్గొని విజయవంతంగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
బిబిపేట్ మండలంలో ఘనంగా గాయత్రి మహాయజ్ఞం
RELATED ARTICLES



