TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ గ్రామం యాడారం వడ్డ ప్రసాద్ అయిన వ్యక్తి చెరువులో పడి మరణించడం జరిగింది వారికి చత్రపతి శివాజీ ఫౌండేషన్ అధినేత పెరుమాండ్లు 25 కేజీల సన్నబియ్యాన్ని అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఏఎంసీ డైరెక్టర్ గొబ్బూరి బాపురెడ్డి మరియు లక్కరు సత్యం కుమార్ రవి కుక్కు ఉప్పు లింగం వడ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు
బిబిపేట్ గ్రామం యాడారం లో 25 కేజీల బియ్యం అందించిన చత్రపతి శివాజీ ఫౌండేషన్ అధినేత పెరుమాండ్లు
RELATED ARTICLES



