



TEJA NEWS TV : యాడారం గ్రామంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్న సహాయ సహకారాలతో గౌడ సంఘం ఆధ్వర్యంలో డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు అలాగే బిజెపి నాయకులు పాల్గొన్నారు : ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు ముస్తాబాద్ రాయలింగం గౌడ్ ఉపాధ్యక్షులు కాసులబాద స్వామీ గౌడ్ సిద్దా గౌడ్ రాజా గౌడ్ కాషా గౌడ్ చిన్న రాజా గౌడ్ బాలరాజు గౌడ్ కిష్టా గౌడ్ శ్రీనివాస్ గౌడ్ కుమార్ గౌడ్ సత్య గౌడ్ పర్ష గౌడ్ స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ అలాగే ఈ కార్యక్రమం బిజెపి నాయకులు పిడుగు శ్రీనివాస్ బట్టు భరత్ రాజ్ లక్కార్సు మహేందర్ వర్మ శ్రీనివాస్ గౌడ్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది