TEJA NEWS TV కామారెడ్డి జిల్లా బిబిపేట్ టౌన్ ఇల్లు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెండువేల పైచిలుకు ఉన్నవాటికి కనీసం సర్వే చేసిన ప్రకారమైన ఇండ్లు రాకపోవడం బాధాకరం అని ప్రజలు ఆపోతున్నారు కావున ప్రజలను గుర్తించి అందరికీ అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించాలని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు ఈరోజు ఎంపీడీవో పూర్వ చంద్ర కుమార్ తో మాట్లాడుతూ ప్రజలకు అన్ని పథకాలు అందేలా కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ పెద్ద ఉన్నవారికి కొత్తగా మ్యారేజ్ అయిన వారికి కొత్త రేషన్ కార్డు అలాగా ఇవ్వాలని పాత రేషన్ కార్డులో పేరు మెన్షన్ చేయకుండా కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉండి అన్నదమ్ములు మ్యారేజ్ చేసుకొని పక్కకు జరిగి వాళ్ల పిల్లలు వాళ్లు వేరే ఉన్నప్పుడు వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పిన ప్రకారము కొత్త రేషన్ కార్డులు అలాగా ఇవ్వాలని ఎంపీటీసీ నర్సింలు డిమాండ్ చేయడం జరిగింది
బిబిపేట్ : అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించాలి – మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు
RELATED ARTICLES