భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర యూవ మోర్చా అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ * పిలుపు మేరకు టి జి పి ఎస్ సి, నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ మహాధర్నా చౌక్ హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ యూవ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమం లో ఎనిమిది నేలల కాంగ్రెస్ పాలనలో సంగెం మండల భారతీయ జనతా పార్టీ,బి జే వై ఎమ్, నాయకులపై అక్రమంగా అరెస్టు చేశారని ఈ అరెస్టులను భారతీయ జనతా పార్టీ తరఫున తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు
దీనిని మెము పిరికి పంధ్యా చర్యగా భావిస్తున్నాము నిరుద్యోగులు విధ్యార్థులు ఉద్యోగాల కోసం వారి తరుఫున మెము పోరాడుతుంటె పోలీసులతో ఆరేస్టు చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీఆరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు మీ ఆరేస్టులకు భయపడె పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ
రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది*
అరెస్టు అయిన వారిలో భారతీయ జనతా పార్టీ సంగెం మండల ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకన్న
బి జే వై ఎమ్, సంగెం మండల అధ్యక్షులు అవనిగంటి సతీష్ ఉన్నారు.
బిజెపి, బి జే వై ఎమ్, నాయకులు అరెస్టు
RELATED ARTICLES