TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిబిపేట్ మండలం యాడారం గ్రామానికి చెందిన *అథికం యాద గౌడ్* అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో అతనికి మెరుగయ్యే వైద్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ కింద *42 వేల* రూపాయలను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ *గంప గోవర్ధన్* గారు ఈరోజు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ *బాలమణి* మార్కెట్ కమిటీ డైరెక్టర్ *గొబ్బూరి బాపురెడ్డి* తదితరులు పాల్గొన్నారు
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
RELATED ARTICLES