TEJA NEWS TV:
ఈరోజు సాయంత్రం ఆలూరు మండలంలోని మోలగవల్లి గ్రామంలో రంగప్ప కుమారుడు రామాంజనేయులు నిన్న దేవరగట్టు బన్నీ ఉత్సావంలో ప్రమాదవశాతు చెట్టు కొమ్మ విరిగి మృతి చెందడం జరిగింది.
విషయం తెలుసుకున్న *దేవరగట్టు ఆలయ చైర్మన్ శ్రీ !!గుమ్మనూరు శ్రీనివాసులు* గారు వారి కుటుంబానికి పరామర్శించి తక్షణ సాయంగా 10000/-అందజేయడం జరిగింది.
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అని విధాలా ఆదుకుంటుందని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

