తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో గణేష్ ట్రేడర్స్ బర్ల యువరాజు తండ్రి బిఆర్ఎస్ పార్టీ రైతు సమితి నాయకులు బర్ల వీరస్వామి గత రెండు సంవత్సరాలుగా మూత్ర పిండాల, సంబంధిత వ్యాధితో బాధపడుతూ అకాల మరణం చెందారు ఈ విషయం తెలుసుకున్న మిల్లర్లు ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు యువరాజు కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించి వారికి మనోధైర్యాన్ని చెప్పారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.