ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అశోక్ వారికి బదిలీ అయిన సందర్భంగా వారికి శాలువా తో సన్మానించి జిల్లా ఉద్యోగులందరూ వీడ్కోలు తెలియజేశారు. వారు జిల్లాను వదిలి వెళుతున్న క్రమంలో ఉద్యోగులందరూ చాలా బాధపడ్డారు. అశోక్ వారి సొంత జిల్ల తిరుపతి కావడం వలన కుటుంబానికి దూరంగా ఉండటం మంచిది కాదు కనుక వారిని సంతోషంగా పంపించామని స్థానిక ఉద్యోగులు అన్నారు . ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి హెచ్.ఆర్. బ్రహ్మం విజయవాడ సిటీ oe – అసమతుల్ల, నందిగామ డివిజన్ oe – అశోక్, బయో మెడికల్ ఇంజనీర్ కృష్ణ , చౌహన్ ఓజేటి & సీనియర్ ఈ.యమ్.టి., కట్టవరపు కోటేశ్వరరావు, సభాధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా ఉద్యోగుల సంఘం నాయకుడు జిల్లేపల్లి యుగంధర్, జనరల్ సెక్రెటరీ రాఘవులు కూరపాటి తదితరులు పాల్గొన్నారు .
బదిలి పై వెళుతున్న వారికి సన్మానం
RELATED ARTICLES