బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు యంకె ముజిబొద్దీన్ ను తన స్వగృహంలో కలసి పుష్పగుచ్చం అందించి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, బీబీపేట్ మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, కౌన్సిలర్ లక్ష్మినారాయణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అల్వాల శ్రీనివాస్ పాల్గొన్నారు
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కామారెడ్డి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు ముజిబొద్దిన్
RELATED ARTICLES