ఆదోని తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA మీనాక్షినాయుడు అన్న గారి ఆదేశాల మేరకు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఆదోని పేరుమీద ఫేక్ ఫేసుబుక్ ఐడి క్రియేట్ చేసి అందులో పార్టీల మధ్య, ఇతర పార్టీ కి చెందిన నాయకుల పై అపద్దపు ప్రచారాలు చేస్తూ,వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య చిచ్చుపెట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు..
దానిపై చెర్యలు తీసుకోవాలని ITDP, TNSF, TNTUC ఆధ్వర్యంలో స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగిందని, దానిపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్ CI గారు స్పందిస్తూ, విచారణ చేసి త్వరలోనే పట్టుకొని కఠిన చెర్యలు చేపడతానని తెలిపారనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ITDP, TNSF, TNTUC నాయకులు పాల్గొన్నారు.
ఫేక్ ఐడి క్రియేట్ చేసి పార్టీల మధ్య చిచ్చుపెట్టే విధంగా పోస్టులు
RELATED ARTICLES