భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం పట్టణం
14-12-2024
సింగరేణి కార్మికుల పక్షపాతి ఇటు కార్మికులను అటు సింగరేణి సంస్థను ఆర్థికపరమైన అంశాలలో అభివృద్ధి చేయడంతో పాటు అన్ని రంగాలలో సింగరేణి సంస్థను అభివృద్ధి చేస్తూ ఇటు మిగతా కార్పొరేట్ ప్రవేట్ బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి సంస్థను పోటీపడేలాగా చేస్తూ దేశంలోనే సింగరేణిని అత్యుత్తమమైన సంస్థగా నిలబెడుతూ బొగ్గు ద్వారా కరెంటు ఉత్పత్తి ఏ కాకుండా సహజ వనరుల ద్వారా కాలుష్య రహిత ఎనర్జీలను తయారు చేస్తూ సోలార్ వాటర్ ద్వారా కరెంట్ తయారు చేస్తూ భవిష్యత్తు సింగరేణి అవసరాలకు తెలంగాణ అవసరాలకు కరెంటు ఉత్పత్తి చేయడానికి ముందే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఎంతో ఆర్థిక క్రమశిక్షణ మరియు మంచి మనసు పేదవాడికి కష్టం వస్తే సింగరేణి కార్మికుడికి కష్టం వస్తే పెద్ద కొడుకుల నేనున్నానని సింగరేణి సంస్థకే పెద్ద కొడుకు లాగా సింగరేణి కార్మిక కుటుంబాలకు పెద్ద కొడుకు లాగా ఇటు సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ సింగరేణి కార్మికులను కార్మిక సంఘాల నాయకులను తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క విన్నపాన్ని పరిష్కరిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా పేద బీద బిక్కి గొప్ప ఎక్కువ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తూ మంచి మనసున్న బలరాముడిగా వ్యవహరిస్తున్న మన సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మన బలరాముడు మన సింగరేణి సంస్థకు ఇంకొక మూడు సంవత్సరాలు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా దిగ్విజయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొనసాగించాలని ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాలను ఒప్పించాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ని ఒప్పించి దిగ్విజయంగా సింగరేణి సంస్థను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్,
తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలు కోరుచున్నవి.
ప్రైవేటు బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి సంస్థను అభివృద్ధి చేస్తున్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్
RELATED ARTICLES