TEJA NEWS TV: తెలంగాణ రాష్ట్ర విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నగారు తుజాల్ పూర్ లో వాక్ఫ్ బోర్డ్ నిధుల ద్వారా నిర్మించినటువంటి ప్రహరీ గోడ చెక్కును మొహమ్మద్ ఆసిఫ్ గారికి అందజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికీ ప్రేమ్ కుమార్ గారు దోమకొండ జడ్పిటిసి తిర్మల్ గౌడ్ దోమకొండ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు గండ్ర మధుసూదన్ రావు మందాపూర్ గ్రామ రైతు సమన్వయ సమితి కన్వీనర్ మధుసూదన్ రెడ్డి యస్ సి సెల్ అధ్యక్షులు సుధాకర్ పాల్గొన్నారు
ప్రహరీ గోడ చెక్కును అందజేసిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్
RELATED ARTICLES



