TEJANEWSTV
నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడత కలిగి, వివిధ కేసులలో ఎదుటివారిపై ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న వారందరికీ ఈరోజు పోలీసు వారు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వారందరూ కూడా ఇకపై ఎటువంటి వివాదాలకు పోకుండా మంచిగా ఉంటామని ప్రమాణం చేసినారు. ఈ సందర్భంగా నందిగామ పోలీసు వారు మాట్లాడుతూ నందిగామ టౌన్ మరియు మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదని అటువంటి చర్యలు చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా DCP L&O, Rural Zone,NTR Police Commissionerate, Vijayawada, Sri.B.Lakshmi Narayana, IPS., గారు మరియు నందిగామ టౌన్ సిఐ శ్రీ YVVL నాయుడు గారు, SI B.మోహన్ రావు గారు, SI K.సూర్య వంశీ గారు , ఇతర సిబ్బంది కౌన్సెలింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రమాణ పూర్తిగా ఇకపై వివాదాలకు గొడవలకు దూరంగా ఉంటాం అంటున్న గత కేసుల నేపథ్యంలో సమశ్యాత్మక వివాదాల్లో చర్యల లో పాల్గొన్న వ్యక్తులు
RELATED ARTICLES



