భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
10-12-2024
చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామంలోని కొంగర కనకరాజు, కృష్ణవేణి, ల దంపతుల కుమార్తె సాత్విక సింగరేణి జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీగా ఉద్యోగ ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకుంది. వివరాల్లోకి వెళితే కొంగర కనకరాజు తన కులవృత్తి అయినటువంటి క్షవరవృత్తిని కొనసాగిస్తూ తన కుమార్తెను పదవ తరగతి స్వగ్రామైన మద్దుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదివి , డిప్లమా రుద్రంపూర్ లో ఎంతో కష్టపడి చదివించాడు. అతని కష్టానికి ఈ రోజున ప్రతిఫలంగా కూతురు సాత్విక, ఉద్యోగ పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకుంది….
సాత్వికా కు గ్రామ,మండల ప్రజలు అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి సింగరేణి ఉద్యోగం
RELATED ARTICLES