పెన్షన్ సొమ్ము తీసుకుని సచివాలయ ఉద్యోగి పరారీ..
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఘటన
రూ.7.50 లక్షల పెన్షన్ డబ్బులు తీసుకుని పారిపోయిన తోట తరుణ్ కుమార్
గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో తరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పెన్షన్ సొమ్ము తీసుకుని సచివాలయ ఉద్యోగి పరారీ
RELATED ARTICLES