భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం: జనవరి 7, జనవరి 7వ తారీకు కొత్తగూడెం తెలంగాణ భవన్లో గెలిచిన టిఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రావలసిన ప్రోగ్రాం కమ్మానికి మార్చడంతో టిఆర్ఎస్ నుంచి గెలిచిన కొత్తగూడెం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు కార్యకర్తలతో మాజీ మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలకడానికి వెళ్లిన వారికి ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది.. మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు వనమా రాఘవేంద్రరావుని చూసిన కేటీఆర్ కారు ఆపి వారి వద్దకు వచ్చి యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కేటీఆర్. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కూసుమంచి వద్ద భారీగా స్వాగతం పలికిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు వనమా రాఘవేంద్రరావు ను ఆప్యాయంగా పలకరించిన కేటీఆర్ బాగున్నారా పెద్దాయన అని కారు దిగి వనమా వెంకటేశ్వర వద్దకు వెళ్లి బాగున్నారా పెద్దాయన అంటూ యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్. కేటీఆర్ఏ స్వయంగా కారు ఆపి వనమా పెద్దాయన వద్దకి దిగిరావడంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. జై కేసీఆర్ జై కేటీఆర్ జై వనమా అంటూ ఖమ్మం పట్టణం మారుమోగిపోయింది. దీనితో బి ఆర్ఎస్ లొ కొత్త ఉత్సాహాన్ని నింపినట్టు అయింది.
పెద్దాయన బాగున్నావా అంటూ వనమావద్దకి కారు దిగివచ్చిన కేటీఆర్
ఉత్సాహంతో జై కొట్టిన టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు
కేటీఆర్ ని కలిసిన వనమా రాఘవేంద్రరావు
RELATED ARTICLES



