TEJANEWSTV
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం ఎమ్మెల్యేవై బాలనాగరెడ్డి, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు యువనేత ప్రదీప్ రెడ్డి, రిబ్బన్ కట్ చేసి నూతన విగ్రహావిష్కరణ చేపట్టారు . అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు, అనంతరం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం శ్రమించాలని ఆయన ఆశయాల కోసం ఇది శ్వాస వరకు పోరాడే మనత్వం కలిగి ఉండాలని ఆయన అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వైసిపి రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులు పురుషోత్తం రెడ్డి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రవిచంద్ర రెడ్డి శివారెడ్డి బ్రహ్మయ్య ముక్కరన్న ఆర్లప్ప సర్పంచ్ ఇస్మాయిల్ సత్య గౌడు విజయ్ అన్నదాన కార్యక్రమం చేసినటువంటి మదర్ తెరిసా బెస్ట్ బోర్డ్ బొగ్గుల పరమేష్ అన్నదాన కార్యక్రమం చేపట్టారు గ్రామ ప్రజలు వివిధ దళిత సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పెద్దకడబూరు: ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ…ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేవై బాలనాగిరెడ్డి
RELATED ARTICLES



