తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పెండ్లి పురుషోత్తం రెడ్డి తల్లి పెండ్లి కొమురమ్మ (మాజీ సర్పంచ్) ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిన రెడ్కో మాజీ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కందకట్ల నరహరి, అచ్చ నాగరాజు, కిషోర్ యాదవ్, రఘుపతి,గ్రామ అధ్యక్షుడు అనుముల ప్రతాప్, మాజీ ఎంపీటీసీ కొనుకటి మొగిలి, మండల యువజన నాయకులు జున్న రాజు యాదవ్,బొమ్మాల శంకర్,పోశాల ప్రవీణ్,చిర్ర రాజకుమార్,ఇమ్మడి సుమన్, ప్రేమ్ కుమార్,శశి కుమార్,రమేష్,షకీల్, ఉదయ్,సునీల్,రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పురుషోత్తం రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్
RELATED ARTICLES