TEJA NEWS TV : ఈరోజు హాలహార్వి మండలం చింతకుంట గ్రామం నందు *ఆలూరు వైకాపా ఇన్చార్జి శ్రీ!! బుసీనే.విరుపాక్షి* గారు పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ……
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3 నుంచి ఫల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం అవుతుందని వరుసగా మూడు రోజుల పాటు మార్చి 5 వరకు స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగుతయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ సెంటర్లు, గ్రామ పంచాయితీ కార్యాలయాలు, సర్కారీ స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ డ్రాప్స్ వేయించుకోవాలని వారు సూచించారు
ఈ కార్యక్రమంలో చిప్పగిరి కన్వీనర్ మారయ్య, ఎంపీపీ పరశురామ్, వైఎస్ ఎంపీపీ నాగేష్, మండల కన్వీనర్ పచ్చరపల్లి రామిరెడ్డి, కో కన్వీనర్ మల్లికార్జున, JCS మండల కన్వీనర్ రంజిత్ కుమార్, చింతకుంట సర్పంచ్ సద్దం,x ఎంపీపీ బసప్ప, రమేష్,వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు యశోదమ్మ,సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు,గంగాధర్ గౌడ్, తిప్పరెడ్డి, మరియు వైద్య అధికారులు,రాజమ్మ, ఏఎన్ఎం మేరీ సుజాత, ఆశ వర్కర్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి – ఆలూరు వైకాపా ఇంచార్జి విరుపాక్షి
RELATED ARTICLES