TEJA NEWS TV :
పాలకొండ లో పాత బస్టాండ్ సి పి ఐ సార్వత్రిక సమ్మె బి అమరవేణి అధ్యక్షతన సార్వత్రిక సమ్మె జీపు యాత్ర ప్రారంభ సభ జరిగింది మన హక్కుల సాధనకై జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యాలి రైతు ప్రజా వ్యతిరేకతను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి కార్మికుల కష్టాలు తీరే దారి కోసం చేసే అన్వేషణ లో విజయం సాధించేదాకా నిదుర పోము మాకు న్యాయం చెయ్యండి ప్రభుత్వ విధానం కార్పోరేటులకి మేలు చేస్తూ కార్మికులకి అన్యాయం జరిగేలా ఉన్నాయి .లేబర్ కోడ్ లను రద్దు చేస్తూ స్కిం వర్కర్ల జీతాలు 26000 కి పెంచాలని డిమాండ్ చేశారు.మాకోరికలు తీరేదాకా మా సమ్మె ఆగదు అంటూ హక్కుల సాధన కి ఈ జీపు యాత్ర 25న పాలకొండలో మొదలై 27 న సాలూరులో ముగుస్తుంది అని సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు ప్రధాన కార్య దర్శి వై మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ:సమ్మెకు సై అందాం అనుకున్నవి సాధించుకుందాం – సిపిఐ
RELATED ARTICLES