విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నారాయణపాలెం భీమాలి మధ్య ఘోర రైలు ప్రమాదం విశాఖ నుండి పలాస వెళుతున్న పాసింజర్ రైలును అదే మార్గంలో వెళ్తున్న విశాఖ రాయగడ పాసింజర్ వెనుక నుంచి ఢీకొనడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది.. ఈ యొక్క ప్రమాదంలో ఐదుగురు పైగా మృతి చెందారని మరియు 40 మందిపైగా తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం
పలాస పాసింజర్ ను ఢీకొన్న రాయగడ ఎక్స్ ప్రెస్
RELATED ARTICLES