పకృతిని ప్రేమించండి
పర్యావరణాన్ని రక్షిస్తాము
ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి బుధవారం రోజు కుంటపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జి, పి, సి ఈవో రాంరెడ్డి తో మరియు గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించి ఊర చెరువు కట్టకు మొక్కలు నాటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ చేయి చేయి కలుపుదాం ,ప్రతి ఓక్కారం మొక్కలను నాటుదాం,పరియవరణాన్ని సంరక్షించుకుందాం అని అన్నారు.
జి, పి, సీఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ పకృతిని ప్రేమించండి, పరియవరణాన్ని రక్షించండి వంద రేట్లు మంచి గాలి,వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని అన్నారు. క్లీన్ గ్రీన్ విలేజే వారోతస్వాలు జూన్ 5 నుండి జూన్ 12 వరకు ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి హమీ పధకం ద్వారా నిర్వేస్తారు అని అన్నారు,ఎంపీడీఓ రవీందర్ గ్రామస్థులతో పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించినారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపిఓ కొమురయ్య. సెక్రెట్రీ వాజిత్ , సీఏ లు సువర్ణ, మాధవి, మాజీ సర్పంచ్ వెంకటయ్య సొసైటీ డైరెక్టర్ గోపతి రాజు, జగన్నాథ చారి, ఫీల్డ్ అసిస్టెంట్ రవి ,జక్క విరస్వామి, మహిళలు, గ్రామస్తులు పోల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకుంధాం
:సంగెం మండల ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి
RELATED ARTICLES