తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలంలోని ఆశలపల్లి శివారులో పర్వతార మల్లికార్జున స్వామి దేవాలయం లో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచుల సన్మాన కార్యక్రమం మంగళవారం రోజు వైభవంగా జరిగింది ఉదయాన్నే సుప్రభాతం నవరస పంచామృత అభిషేకాలతో విశేషమైన అలంకరణలో పర్వతాల మల్లికార్జున స్వామి కొలువుతీరి దర్శనం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొడకండ్ల శ్రీనివాసచార్యులు . కొడకండ్ల శ్రీకాంత్ ఆచార్యులు ఆలయ చైర్మన్ కూచన సమ్మయ్య నూతనంగా ఎన్నికైన ఆశాలపల్లి సర్పంచ్ కొంగర మల్లమ్మ ఉప సర్పంచ్ బోలె బోయిన కవిత కిషోర్ యాదవ్, మరియు వార్డ్ నెంబర్లు గుంటూరు పల్లి సర్పంచి కందిమల్ల శ్రీకాంత్ దంపతులు, ఉపసర్పంచ్ దండ నరేష్ దంపతులు, కోట వెంకటాపురం సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాసు, ఉప సర్పంచ్ న్యాల ఉమేష్ యాదవ్, కాపుల కనపర్తి సర్పంచ్ సధిరం చంద్ర మౌళి , గవిచర్ల సర్పంచ్ బసిపాక సదయ్య, మరియు గుమ్మడి సంపత్ ఉపసర్పంచ్, మరియు ఆశలపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నూతన సర్పంచులకు ఘనంగా సన్మానం
RELATED ARTICLES



