సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో ఎంపిటిసి చిదిరాల రజిత-రాజు కూతురు వివాహానికి పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వివాహం లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది, ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత ఈ గ్రామానికి మొట్టమొదటి శుభ కార్యనికి రావడం సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో సంగెం ఎంపిపి కందకట్ల కళావతి-నరహరి, సంగెం మండల ఎంపిటిసి లు సర్పంచులు,ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
*నూతన వధూవరులను ఆశీర్వదించిన పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి*
RELATED ARTICLES