TEJA NEWS TV : నీటి సంఘాల ఎన్నికల్లో భాగంగా 03.12.2024 వ తేదీన శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ నందు పోలింగ్ ఆఫీసర్ లకు అవగాహన కార్యక్రమం(training) ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమము నందు పోలింగ్ ఆఫీసర్ లకు ఎన్నికల విధుల మరియు వారి బాధ్యత గురించి తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు మండల రెవెన్యూ ఆఫీసర్ పి.జ్యోతి రత్నకుమారి గారు, తెలుగు గంగు కలువ ది.ఈ గారు, డిప్యూటీ తహశీల్దార్ ఆర్.రాజీవ్ రెడ్డి గారు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ బ్రహ్మయ్య గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ AE lu మరియు ఆళ్లగడ్డ మండల పోలింగ్ ఆఫీసర్లు పాల్గొనడం జరిగినది.
నీటి సంఘాల ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ఆఫీసర్ లకు అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES