తేజ న్యూస్ టివి.
పేదలకు అండగా నిలిచి పేద చిరు వ్యాపారులకు శుక్రవారం రోజు
200 పెద్ద గొడుగులు పంపిణీ చేసిన *గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి*
రోడ్డుపై చిరు వ్యాపారులు అండగా రాజనాల శ్రీహరి మాట్లాడుతూ గతంలో రోడ్లపై చిన్న వ్యాపారులకు 200 గొడుగులు పంపిణీ చేశారు గతంలో 10000 గొడుగులు 10000 బెడ్ షీట్లు 5000 బియ్యం బస్తాలు పంపించేసినారు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వ్యాపారాలు కరోనా సమయంలో ఏరోజైనా రాజకీయ పార్టీలు నాయకులు ఇంటి నుంచి బయటికి రాని సమయంలో అందరికీ పెద్దవారికి మందుల ఖర్చులకు డబ్బులు ఇచ్చినాను పేదలను ఆదుకోవడంలో ముందు ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో పోలేపాక ప్రసాద్ సోలా విజయ్ రామచందర్ అఖిల్ శివ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద చిరు వ్యాపారులకు ఉచితంగా
గొడుగులు పంపిణీ
RELATED ARTICLES



